బిగ్‌బాస్:మహా పిసినారిగా శివజ్యోతి!
నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తరిగిపోనంత ఆస్తులున్నా పిల్లికి బిచ్చం వేయని మహా పిసినారిగా శివజ్యోతి కనిపించనుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉంటారు. శివజ్యోతి వ్యవహారాలు చూసుకోడానికి మేనేజర్‌గా బాబా భాస్కర్‌ను నియమించారు. బాబా భాస్కర్ వెటకారం, శివజ్యోతి చమత్కారం వెరసి ఈ ఎపిసోడ్ జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఇంటిసభ్యులు ఎంత హంగామా చేయనున్నారో చూడాలి!
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు