అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

బిగ్‌ బాస్‌ హౌస్‌లో మూడో వారం గడిచేందుకు వచ్చింది.. మూడో వ్యక్తి కూడా వెళ్లేందుకు రంగం సిద్దమైంది. అయితే ఈ వారంలో జరిగిన టాస్క్‌.. దాంట్లో గాయపడిని రవికృష్ణ, దానికి కారణమైన శ్రీముఖిని బిగ్‌బాస్‌ నేరుగా నామినేట్‌ చేయడం.. హిమజ-అలీరెజా వాగ్వాదం హైలెట్‌గా నిలిచాయి. రవికృష్ణ విషయంలో వితిక, రాహుల్‌ స్పందించిన తీరుపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ శనివారం నాగ్‌ కాకమీదున్నాడని.. అందరి లెక్కలు సరిచేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top