అంత అహంకారమెందుకు? : నాగ్ ఫైర్

వీకెండ్‌లో దర్శనమిచ్చేందుకు.. హౌస్‌మేట్స్‌ను దారిలో పెట్టేందుకు నాగార్జున రెడీ అయ్యాడు. బిగ్‌బాస్‌ ఐదో వారంలో హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం అలీకి గట్టిగానే క్లాస్‌ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్‌ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగ్‌ గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top