నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్
నామినేషన్, ఎలిమినేషన్ ఓ లెక్కైతే.. వీకెండ్లో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేయడం మరోలెక్క. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ను సరైన దారిలో పెట్టడం.. దానికి తగ్గట్టు కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఐదో వారాంతానికి చేరుకున్న బిగ్‌బాస్‌లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఐదో కంటెస్టెంట్ బయటకు వెళ్లడానికి రంగం సిద్దమైంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరో అందరికీ తెలిసిపోయినా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు