బిగ్బాస్.. రాహుల్ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?
ఎప్పుడూ వాడివేడిగా జరిగే ఎలిమినేషన్స్ నిన్నటి ఆదివారం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. శివజ్యోతి తప్ప మిగతా అందరూ నవ్వుతూనే అషూను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇక వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉండాల్సిన అర్హత ఇంటి సభ్యుల్లో ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది తేల్చేసి చెప్పింది. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. మరి అషూ చెప్పిన సూచనలు పాటిస్తూ.. వారి తప్పులను సరిదిద్దుకుంటారో, లేదా అన్నది పక్కన పెడితే తను చెప్పిన పేర్లే నామినేషన్లో ఉండనున్నాయా అన్నది చూడాలి.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు