నెక్స్ట్‌ అతనేనా?...

ఆదివారం నాటి కార్యక్రమం ఆద్యంతం వినోధభరితంగా జరిగింది. టాస్క్‌లో భాగంగా కొన్ని సినిమా టైటిల్స్‌ చూపించి.. ఏ వ్యక్తికి సరిపోతుందో మిగతా కంటెస్టెంట్‌లతో చెప్పించాడు హోస్ట్‌ నాని. అయితే చివర్లో తర్వాత ఎలిమినేట్‌ అయ్యే హౌజ్‌మేట్‌ గురించి హింట్‌ ఇచ్చారేమో అనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా కౌశల్‌ వంతు రాగా, ‘అతడు స్వార్థపరుడు’... అనే అభిప్రాయాన్ని ఎక్కువమంది హౌజ్‌మేట్స్‌ వెలిబుచ్చారు. ఆ లెక్కన కౌశల్‌పై ఇంట్లో చాలా మంది నెగెటివ్‌గా ఉన్నారనేది స్పష్టమైంది. కాబట్టి సోమవారం జరగబోయే ఎలిమినేషన్‌ నామినేషన్లలో కౌశల్‌ పేరు కూడా ఉండే అవకాశం లేకపోలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top