మరోసారి రెచ్చిపోయిన బాలయ్య.. రూలర్‌ టీజర్‌ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఆయన కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’. టీజర్‌ వచ్చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top