బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

ఆదివారం వస్తే ఎలిమినేషన్స్‌తో బయపడే హౌస్‌మేట్స్‌.. సోమావారానికి నామినేషన్‌ ప్రక్రియతో హడలెత్తిపోతారు. ఎవరు ఎవరిని నామినేట్‌ చేస్తారు.. ఏ కారణాలతో నామినేట్‌ చేస్తారు.. ఎవరిని నామినేట్‌ చేయాలని ఇలా హౌస్‌మేట్స్‌ ఆలోచిస్తూ ఉంటారు. సరైన కారణాలను చెబుతూ కొందరు నామినేట్‌ చేయగా.. ఎలాంటి కారణాలు లేకుండా చిన్న చిన్న విషయాలను చూపిస్తూ నామినేట్‌ చేస్తుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top