మహిళా ఫ్యాన్‌ను ఎలా తిట్టాడో చూడండి

తన షార్ట్‌ టెంపర్‌తో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషీ కపూర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఫొటో దిగేందుకు ముచ్చటపడి ముందుకు వచ్చిన ఓ మహిళా అభిమానిపై నోరు పారేసుకున్నారు. ఆమెను చెడామడా మాటలు అంటుంటే అక్కడే ఉన్న ఆయన కుమారుడు, ప్రముఖ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఒక్కమాటమాట్లాడకుండా ఉండిపోయారు. ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని బాంద్రాలో పోష్‌ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన అలా గట్టిగా తిట్టడంతో ఆ అభిమాని కూడా కంటతడి పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది.. దానిపై మీరు ఓ లుక్కేయండి మరీ !

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top