పెళ్లి డేట్‌ ప్రకటించిన నమిత !

సినీ నటి నమిత పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లకు చెక్‌పెట్టారు. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరాను ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top