చింతమనేని అనుచరులు వేధిస్తున్నారంటూ అపూర్వ ఫిర్యాదు

ఏపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ సినీ నటి అపూర్వ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. చింతమనేని అనుచరులు సోషల్‌ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top