మా ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసింది

తన భర్త మృతిపై అనుమానాలున్నాయని సినీ నటుడు విజయ్‌ సాయి భార్య వనిత అన్నారు. ఆస్తి తగాదాలే అతడి మరణానికి కారణమైవుండొచ్చని ఓ వార్తా చానల్‌తో చెప్పారు. తండ్రితో విజయ్‌కు ఆస్తి తగాదాలున్నాయన్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top