‘96’ టీజర్

కోలీవుడ్‌లో మరో అందమైన ప్రేమ కథ రాబోతుంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన 96 టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. సినిమాటోగ్రఫర్‌ సీ ప్రేమ్‌ కుమార్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. టీజర్‌ విషయానికొస్తే.. ఫోటోగ్రాఫర్‌గా విజయ్‌, ట్రెడిషనల్‌ గర్ల్‌గా త్రిష కనిపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top