సాహోలో యాక్షన్స్ సీన్స్ రియలిస్టిక్‌గా ఉండాలని..
హెడ్డింగ్ చూసి ఇంత విధ్వంసం ఎక్కడ జరిగింది? అనుకుంటున్నారా? ‘సాహో’ షూటింగ్లో. ప్రస్తుతం దుబాయ్‌లో ‘సాహో’ సినిమాకు సంబంధించిన చేజింగ్ సీక్వెన్స్ 90 కోట్ల ఖర్చుతో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చేజ్ కోసం సుమారు 37 కార్లు, 5 భారీ ట్రక్కులను షూటింగ్లో భాగంగా క్రాష్ చేశారట. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు