రాజమౌళికి 'అక్కినేని' అవార్డు

ప్రముఖ దర్శకధీరుడు, జక్కన్నగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రాజమౌళి మరో అవార్డు దక్కించుకున్నారు. 2017కుగాను ఆయనను అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్‌) అవార్డు వరించింది. సినిమా రంగంలో ఆయన కనబరుస్తున్న అత్యద్భుత ప్రతిభను గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నామని, అందుకు తాము చాలా గర్విస్తున్నామంటూ ఈ అవార్డును ప్రకటించిన సందర్భంగా ప్రముఖ నటుడు నాగార్జున ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోలు

Back to Top