బాబు గారి ఊత పదం మళ్ళీ..
చంద్రబాబు ప్రసంగం వింటూంటే ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ స్వరంతో అలాంటి ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి మరొకరులేరంటూ కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ అని మూడేళ్ల క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినా.. వాట్ ఆల్ హి స్పోక్... అంటూ హీరో శివాజీని ఉద్దేశించి ఇంగ్లీష్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు అచ్చు ఒకేలా ఉన్నాయి అంటూ పోల్చి చూస్తున్నారు. రెండు వాయిస్‌లు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో .. ఎలా తప్పించుకుంటావ్ బాబూ ఆ ఇంగ్లీష్ మనదేగా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు