జెట్ ఎయిర్వేస్పై ‘టాటా’ కన్ను
దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ కన్ను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్పై పడింది. జెట్ ఎయిర్వేస్లో అతిపెద్ద మొత్తంలో వాటా దక్కించుకోవాలని టాటా గ్రూప్ చర్చలు జరుపుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. నరేష్ గోయల్‌కు చెందిన జెట్, పైలెట్లకు వేతనాలు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు