వాట్సాప్‌ డౌన్‌.. ట్విట్టర్‌ రియాక్షన్‌

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సాప్‌ క్రాష్‌డౌన్‌ అయింది. న్యూఇయర్‌ విషెస్‌ వెల్లువెత్తడంతో ఒక్కసారిగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు మళ్లీ పునరుద్ధరణ అయ్యాయి. వాట్సాప్‌ సేవలు డౌన్‌ కావడంపై ట్విట్టర్‌ యూజర్లు భారీ ఎత్తున్న ఛలోక్తులు పేలారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top