రికార్డుల జోరుతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దలాల్‌ స్ట్రీట్‌ మరోసారి రికార్డుల జోరుతో దద్దరిల్లింది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో... వరుసగా రికార్డుల జోరుతో స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top