లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్ల శుక్రవారం ట్రేడింగ్‌ శుభప్రదంగా ముగిసింది. మంచి లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌కు ముగింపు పలికాయి. నిఫ్టీ 11,500 మార్కు పైన క్లోజ్‌ కాగా, నిఫ్టీ త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేసి దూసుకుపోయింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top