దుమ్ముదులిపిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రోజంతా రికార్డుల మోత మోగించాయి. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలను తాకిన స్టాక్‌ మార్కెట్లు చివరికి కూడా రికార్డుల వెల్లువ కొనసాగించాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడటం, అంతర్జాతీయంగా సంకేతాలు సానుకూలంగా వీస్తుండటం మార్కెట్లకు బాగా సహకరించింది. దీంతో ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్  ఆల్‌-టైమ్‌ గరిష్టాలను నమోదు చేసింది. 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌ తన జీవిత కాల గరిష్ట మార్కు 36,699.53ను తాకింది. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top