2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్‌!!

దేశీ ఐటీ రంగంలో ఆటోమేషన్‌ వల్ల 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ ‘హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌’ ఒక నివేదికలో పేర్కొంది

మరిన్ని వీడియోలు

Back to Top