బిగ్‌ బాస్ హౌజ్ లో ఇద్దరికి పనిష్మెంట్

నేటి షోలో ఇంటి సభ్యులందరూ హుషారుగా ఉన్నట్టున్నారు. కెవ్వు కేక సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ.. కేక పుట్టిస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో రూల్స్‌ను పాటించడం లేదనీ, ఈ విషయంపై ఓ ఇద్దరిని బిగ్‌బాస్‌ శిక్షిస్తున్నాడంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరో, వారికి విదించిన శిక్షలేమిటో తెలియాలంటే నేటి కార్యకమ్రాన్ని వీక్షించాల్సిందే. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top