అంబరాన్నంటిన రియో సంబరం..

క్రీడా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద క్రీడాత్సవం 31వ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ నగరం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ వేడులకను ప్రారంభించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top