ఫైనల్లో కివీస్.. సఫారీలకు నిరాశ
న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్లో తొలిసారి ఫైనల్ చేరింది. గతంలో ఆరుసార్లు సెమీస్లో బోల్తాపడిన కివీస్ ఈ సారి ఆ గండాన్ని అధిగమించింది. మంగళవారం చివరి బంతి వరకు హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. ఈ నెల 29న జరిగే గ్రాండ్ ఫైనల్లో.. భారత్, ఆస్ట్రేలియాల రెండో సెమీస్ విజేతతో తలపడనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు