కోహ్లికి లైఫ్.. నిరాశలో కివీస్!
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వికెట్లను కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరమ్మత్తులు చేపట్టాడు. అయితే కోహ్లి 29 వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అతనికి లైఫ్ లభించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు