అది చెరిగిపోవాలి: పూజారా

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో చటేశ్వరా పూజారా (54 నాటౌట్;58 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. సాధారణంగా కూల్ గా ఆడే పూజారా తన సహజసిద్ధమైన ఆట తీరుకు భిన్నంగా చెలరేగి ఆడాడు. అయితే తన దూకుడుకు బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నాడు పూజారా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top