భారత జట్టులోకి హైదరాబాద్ కుర్రాడు..

గత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి ఆకట్టుకున్న హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రంకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్ తో మూడు టీ 20 ల సిరీస్ కు పేస్ బౌలర్ సిరాజ్ చోటు కల్పిస్తూ ఎంఎస్ ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top