‘స్పీకర్‌ కోడెల క్షమాపణలు చెప్పాలి’ | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 23 2017 7:38 AM

గోళ్లపాడు సర్పంచ్‌ కుమారి విషయంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ కోడెల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సర్పంచ్‌ కుమారి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Advertisement