రేవంత్ చేరిక.. ఉత్తమ్ స్పందన
తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న కథనాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు