రేవంత్‌కు మంచి పదవి... కాంగ్రెస్‌లోకి నాగం?

ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన రేవంత్‌రెడ్డికి, ఆయనతో కలిసివచ్చిన నేతలకు చల్లటి కబురు చెప్పారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. 2019 ఎన్నికల దృష్ట్యా పార్టీలో రేవంత్‌కు మంచి పదవి దక్కుతుందని, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని ఉత్తమ్‌ చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top