50 లక్షల కొత్త రూ. 500 నోట్లు రెడీ | RBI receives first lot of 5 million new Rs 500 notes from Nashik press | Sakshi
Sakshi News home page

Nov 13 2016 6:11 PM | Updated on Mar 22 2024 11:05 AM

కరెన్సీ కష్టాలు త్వరలో తీరనున్నాయి. రద్దు చేసిన 500, 1000 రూపాయల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన 500, 2000 రూపాయల నోట్లు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement