ఆసుపత్రిలోనే ఉరివేసుకొని..

తాండూరు ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రయ్య అనే పేషెంట్ అసుపత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చంద్రయ్య పెద్దేముల్ మండలం తట్టేపల్లి వాసిగా గుర్తించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top