మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అంటూ పలువురు పెదవి విరిచేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top