చేతికి బేడీలతో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్

ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో స్టైల్ ఉంటుంది. లవర్ పుట్టినరోజు కొందరు, వారికి ఇష్టమైన ప్రదేశంలో మరికొందరు ఇలా రకరకాలుగా ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ ప్రేమికుడు పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని కాస్త సమయం అడిగి మరీ ప్రియురాలికి తాపీగా ప్రపోజ్ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top