శ్రీశైలం జలాశయంలో వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతొంది. దాంతో శ్రీశైలం రిజర్వాయర్లో 5 గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. రిజర్వాయర్లో ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు, కాగా ఔట్ ఫ్లో 2.2 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు వెల్లడించారు.

అదే జిల్లాలోని తుంగభద్ర రిజర్వాయర్లో కూడా వరద పోటెత్తింది. దాంతో అధికారులు 10 గేట్లును అధికారులు ఎత్తి వేశారు. రిజర్వాయర్లో ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు, జౌట్ ఫ్లో: 2.2 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో కూడా వరద నీరు భారీగా చేరింది. ఈ నేపథ్యంలో 24 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 1.8 లక్ష క్యూసెక్కులులుగా ఉండగా ఔట్ ఫ్లో: 2.2 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top