వ్యవసాయంలో ప్రపంచంతోనే పోటీ
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగం ప్రపంచంతో పోటీపడేందుకు భారీగా యంత్రాలను ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐయోవా విశ్వవిద్యాలయ సహకారంతో కర్నూలులో శంకుస్థాపన చేసిన మెగా సీడ్ పార్కును రాష్ట్ర దశ, దిశా మార్చేవిధంగా తీర్చిదిద్దుతానన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు