కాన్సాస్‌లో తెలుగు వైద్యుడి హత్య

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్‌రెడ్డి (57) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. కాన్సస్‌ రాష్ట్రం ఈస్ట్‌ విచిత పట్టణంలో సెంట్రల్‌ ఎడ్జ్‌మూర్‌ వద్ద ఆయన నిర్వహిస్తున్న హోలిస్టిక్‌ సైకియాట్రిక్‌ క్లినిక్‌ సమీపంలోనే భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top