అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు శివకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలినా యూనివర్సిటీలో చదువుతున్న శివకిరణ్ క్యాంపస్లోని హాస్టల్ గదిలో ఉరేసుకున్నట్టు సమాచారం.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top