లండన్లో గణపతి నిమజ్జన వేడుకలు
లండన్ నగరంలోని హౌంస్లోలో ప్రాంతంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనోత్సవం నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు