వివాహ బంధంతో ఒక్కటైన చైతూ, సమంత

బుగ్గ చుక్క పెట్టి వచ్చే సమంత. తాళి బొట్టు చేతబట్టి... సమంత చేయి పట్ట వచ్చే నాగచైతన్య. పెద్దలు వేసిన అక్షింతలు. దేవుడు పంపిన దీవెనలతో. ఎప్పుడో మనసులు కలసిన వీళ్లిద్దరూ శుక్రవారం రాత్రి 11.52గంటలకు గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంతోషాల పందిరిలో. సన్నిహితుల సమక్షంలో. మంగళ వాయిద్యాలతో. హిందూ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య, సమంతల వివాహ వేడుక జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top