లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా?

ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కోట్లకు కోట్ల రూపాయాలు ఇచ్చి కొన్న చంద్రబాబు ఆ నేతలతో రాజీనామా చేయించకుండా ఏకంగా నలుగురికి కేబినెట్‌లో మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబని, దేశంలో మరెక్కడా ఇలాంటి నీచ రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదని వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top