● దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు
● గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో అనుమతి పొందిన ప్లాను నకలు కాపీ
● స్థల ధ్రువీకరణ పత్రం నకలు (డాక్యుమెంటు), ప్లాను కాపీలు ఆటోకిడ్ సాఫ్ట్ కాపీ, పీడీఎఫ్ కాపీలు, పీనలైజేషన్ వివరాలు తెలిపే వ్యక్తిగత అంచనా సమాచారం
● ప్రస్తుతం చెల్లించిన ఇంటిపన్ను రశీదు, ఇంటి ముందు భాగము కనిపించునట్లు ఫొటో, స్లాబ్ కనిపించునట్లు తీయించిన ఫొటో, నోటరీ చేయించిన ఇండెమ్మిటీ బాండ్ (100/– రూపాయలు స్టాంపు పేపరుపై). నోటరీ చేయించిన రోడ్డు వైస్టింగ్ అండర్ టేకింగ్ (వంద రూపాయల స్టాంపు పేపరుపై, అథరైజ్డ్ స్ట్రక్చరల్ ఇంజనీరు ధ్రువీకరించిన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్, అగ్నిమాపక శాక వారు జారిచేసిన నిరభ్యంతర ధ్రువపత్రం వంటివి అవసరమవుతాయి. వివరాలకు 9154892517 నంబరును సంప్రదించవచ్చు.
● దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు


