43 మంది డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ

జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 43 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. – కడప సెవెన్‌రోడ్స్‌

పేరు ప్రస్తుతం పనిచేస్తోంది బదిలీ అయినది

ఆర్‌.రాజేష్‌కృష్ణ కాశినాయన సిద్దవటం

ఏవీ రమణమ్మ కలసపాడు బద్వేలు

కె.కృష్ణకుమార్‌రెడ్డి బి.కోడూరు బద్వేలు ఆర్డీఓ ఆఫీసు

కె.జాన్‌ విక్టర్‌ పాల్‌ బద్వేలు బి.మఠం

వై.సంజీవరెడ్డి బి.మఠం పోరుమామిళ్ల

ఎస్‌.చంద్రలీల చెన్నూరు గోపవరం

డి.వెంకట రమణ సిద్దవటం చెన్నూరు

జి.రవిశంకర్‌ పెద్దముడియం కలసపాడు

కె.త్రిభువన్‌రెడ్డి వేముల లింగాల

జి.విద్యాసాగర్‌ గోపవరం బి.కోడూరు

పి.శేషారెడ్డి లింగాల వేముల

టి.భవాని పోరుమామిళ్ల చాపాడు

పి.రవిశంకర్‌ బద్వేలు జీఎన్‌ఎస్‌ఎస్‌, ముద్దనూరు

పి.మల్లికార్జునరెడ్డి పులివెందుల స్పెషల్‌ కలెక్టర్‌ ఆఫీసు, కడప

పి.రూపేష్‌ మునిరావు పులివెందుల మైలవరం

ఆర్‌.మల్లికార్జున కడప ఆర్డీఓ ఆఫీసు, పులివెందుల

టి.రెడ్డిలక్ష్మి ముద్దనూరు ఆర్డీఓ ఆఫీసు, పులివెందుల

పీఎంవీ మనోజ్‌ కడప ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కడప

వి.షఫీ దువ్వూరు జమ్మలమడుగు

పి.నరేంద్ర పులివెందుల కమలాపురం

ఆర్‌.బాబా ఫకృద్దీన్‌ బద్వేలు మైదుకూరు

అజయ్‌బాబు జమ్మలమడుగు ప్రొద్దుటూరు

పి.శ్రీనివాస్‌ ఆర్డీఓ ఆఫీసు బద్వేలు బద్వేలు ఎన్నికల విభాగం

వి.జగదీష్‌బాబు పులివెందుల పులివెందుల ఎన్నికల విభాగం

కె.శివారెడ్డి కలెక్టరేట్‌ కడప తహసీల్దార్‌ ఆఫీసు

జె.కెజియ అట్లూరు ఖాజీపేట

జి.అమరేశ్వరి కమలాపురం ఆర్డీఓ ఆఫీసు, బద్వేలు

కె.అహల్య సీకే దిన్నె కమలాపురం

పి.లవన్‌కుమార్‌ ఒంటిమిట్ట అన్నమయ్య జిల్లా

ఎన్‌ఎండీ రోషిన హుసేన్‌ ఖాజీపేట అట్లూరు

కె.మీన మైలవరం కొండాపురం

జి.మౌనిక ముద్దనూరు కలెక్టరేట్‌

ఎస్‌.బాలకృష్ణ కొండాపురం సీకే దిన్నె

పి.అలీఖాన్‌ మైదుకూరు దువ్వూరు

షేక్‌ అబ్దుల్‌ ఇస్మాయిల్‌ కమలాపురం ముద్దనూరు

పి.అయ్యుబ్‌ఖాన్‌ పులివెందుల ఒంటిమిట్ట

ఎన్‌.చంద్రమౌళి కడప కలెక్టరేట్‌

సి.గుర్రప్ప జీఎన్‌ఎస్‌ఎస్‌, ముద్దనూరు తహసీల్దార్‌ ఆఫీసు

ముద్దనూరు

బి.వేణుగోపాల్‌ ముద్దనూరు జమ్మలమడుగు

కె.మేరి విజయకుమారి పులివెందుల కడప

పి.దేవకుమారి కడప పులివెందుల

వి.శ్రీకాంత్‌ వేముల కమలాపురం

కె.సతీష్‌కుమార్‌ కమలాపురం వేముల

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top