
స్వచ్ఛోత్సవాలను విజయవంతం చేయాలి
భువనగిరిటౌన్ : స్వచ్ఛతా–హీ–సేవ 2025 –స్వచ్ఛోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చేపట్టనున్న కార్యక్రమాలు ఇవీ..
{ÔèæÐ]l$-§é¯éË$, í³_aÐðl¬-MýSP-Ë$, VýSyìlz ™öÌS-W…-ç³#, ™èlyìl ´÷yìl ^ðl™èl¢ °Æý‡Ó-çßæ-׿Oò³ C…sìæ…sìæMîS AÐ]l-V>çßæ¯]l M>Æý‡Å-{MýS-Ð]l*-Ë$, Ðéyìl ç³yól-íܯ]l Ð]lçÜ$¢-Ð]l#-ÌS¯]l$ MýSâê™èlÃ-MýS…-V> ™èlĶæ*Æý‡$ ^ólíÜ ç³#¯]l-ÇÓ°Äñæ*-VýS…-ÌZMìS ¡çÜ$-MýS$-Ð]l^óla Ð]lçÜ$¢-Ð]l#-ÌS¯]l$ ѧéÅ-Æý‡$¦-Ë$, Ð]l$íßæ-âê çÜ…çœ*ÌS çÜ¿¶æ$Å-Ë$, ç³…^éĶæ$¡ M>Æý‡Å-§ýl-Æý‡$ØÌS ^ól™èl ™èlĶæ*Æý‡$ ^ólƇ$$…^èl-¯]l$-¯é²Æý‡$. ✓´ë-ÇÔ¶æ$-§ýl®Å M>ÇÃMýS$-ÌSMýS$ BÆøVýSÅ ç³È„ýS-Ë$, Æý‡„ýS-׿ MìSr$Ï ç³…í³×îæ ^ólÝë¢Æý‡$. Òsìæ-™ø ´ër$ çÜÓ^èle-™é Æ>ÅÎË$, çÜÓ^èle-™é Æý‡¯ŒS, çÜÓ^èle-™é Ð]l*¯]l-Ð]l-àÆý‡…, çÜÓ^èle-™é {糆fq, çÜÓ^èle-™èlOò³ ÐéÅçÜ-Æý‡-^èl¯]l, MýSÑ™èl-Ë$, Ð]lMýS–™èlÓ ´ùsîæ-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢Æý‡$. ^ðl™èl¢ õ³Æý‡$-MýS$-´ù-Ƈ$$¯]l, çÜÐ]l$-ÝëÅ-™èlÃMýS çܦÌêË$ VýS$Ç¢…_ Ô¶æ${¿ýæ… ^ólĶæ$yýl… Ð]l…sìæ M>Æý‡Å-{MýS-Ð]l*-Ë$ çÜÓ^èle™ø™èlÞ ÐéÌZÏ ^ólç³-rt¯]l$-¯]l²r$Ï MýSÌñæ-MýStÆŠ‡ ™ðlÍ´ëÆý‡$.
ఫ కలెక్టర్ హనుమంతరావు