పంట తొందరగా వస్తుంది.. | - | Sakshi
Sakshi News home page

పంట తొందరగా వస్తుంది..

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

కూలి రేట్లు పెరగడంతో పాటు కూలీల కొరత తీవ్రంగా ఉంది. అధిక సాంద్రత వల్ల ఒకేసారి కాతరావడంతో ఒకేసారి పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో పత్తి ఏరే మిషన్‌ ద్వారా ఒకేసారి చేతికి తీసుకోవచ్చు. ఒకేసారి పూతకాత రావడం వల్ల పంట తొందరగా చేతికి అందుతుంది. గులాబీ రంగు పురుగు తాకిడి నుంచి రక్షణ పొందవచ్చు. డిసెంబర్‌లోగా పంటను తీసి వేసి మొక్కజొన్న, పప్పుజాతి, నూనె జాతి వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకుని అధిక దిగుబడి స్తుంది. పంట మార్పిడితో మంచి ఫలితాలు వస్తాయి.

– రావుల ఉమారెడ్డి, వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement