మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
–8లో
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యలందించారు.
శరవేగంగా ‘పైడితల్లి’ అభివృద్ధి పనులు
సిరులతల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం
విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి.
మెంటాడ: మన్యం వద్దు విజయనగరమే ముద్దు అంటూ మెంటాడ మండల కేంద్రంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో పేర్కొన్నట్టుగానే మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలంటూ నినదించారు. మెంటాడను పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపే యత్నాలను విరమించుకోవాలని కోరారు. ర్యాలీలో యువ కులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు.
దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామస్తులకు అంతిమ కష్టాలు తప్పడంలేదు. మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శ్మశానం ఏడొంపుల గెడ్డ ఆవల ఉంది. శ్మశానానికి సరైన దారిలేదు. మోంథా తుఫాన్ వర్షాలకు గెడ్డలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామంలో శుక్రవారం రాత్రి చనిపోయిన ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్ నాగిరెడ్డి వెంకట్ మృతదేహాన్ని శనివారం శ్మశానానికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. పీకల్లోతు నీటిలో మృతదేహాన్ని గెడ్డను దాటించి దహనసంస్కారాలు పూర్తిచేశారు. – దత్తిరాజేరు
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు


