
డిమాండ్లు ఇవీ..
● నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం
రద్దుచేయాలి.
● అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి.
● బ్యాంకులు, బీమా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయడాన్ని నిలువరించాలి.
● ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన
కార్మికులు, శానిటరీ, వీఏవో, ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
● కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బందిని పర్మినెంటు చేయాలి.
● ఆటో, మోటారు, ముఠా కలాసీలు, భవన నిర్మాణ కార్మికులు, చిల్లర వర్తకులకు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సమగ్ర పథకాలు అందించాలి.
● మోటారు సవరణ చట్టం 2019ని రద్దు చేయాలి. బీఈపీఎస్ కనీస పింఛన్ రూ.9వేలు ఇవ్వాలి.
● స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి.
● కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయాలి.