
రేషన్ కష్టాలు
రేషన్ సరకుల కోసం ఈ నెల కూడా కార్డుదారులకు కష్టాలు తప్పలేదు. జోరు వానలో తడుస్తూ సరకులు మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత నెల నుంచి ఎండీయూ వాహనాలను కూటమి సర్కార్ నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటి వద్దే రేషన్ అందుకునే లబ్ధిదారులు ఇప్పుడు రేషన్ డిపోల వద్ద క్యూలు కడుతూ.. సరకుల్ని మోసుకెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో రేషన్ షాపులు నిర్ణీత సమయానికి తెరవక పోవడంతో వర్షంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సర్వర్ల మొరాయింపు షరా మామూలే..! – మహారాణిపేట
కూటమి
గూడు పుఠాణి
94 శాతం పింఛన్ల పంపిణీ
ఎన్నికలకు ముందు గ్రామంలో 3, నగరంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క గజం కూడా ఇవ్వని చంద్రబాబు

రేషన్ కష్టాలు

రేషన్ కష్టాలు

రేషన్ కష్టాలు

రేషన్ కష్టాలు

రేషన్ కష్టాలు

రేషన్ కష్టాలు