సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం రూ.15.31 లక్షలు | Sakshi
Sakshi News home page

సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం రూ.15.31 లక్షలు

Published Sun, May 19 2024 6:20 AM

సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం రూ.15.31 లక్షలు

సీతమ్మధార : ఆశీలమెట్టలో గల సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 23 రోజులకు రూ.15,31,839 లక్షలు, వెండి 171 గ్రాములు, యూఎస్‌ఏ డాలర్లు 90, సింగపూర్‌ డాలర్లు 10, ఎస్‌బీఐ చెక్కు రూ.111 వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్‌ అండ్‌ కార్యనిర్వహణాధికారిని ఎన్‌.సుజాత తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీదారులు, డిప్యూటీ కమిషనర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె.యు.డి.ఎన్‌ ప్రసాద్‌, బి.వసంత కుమార్‌, ఆలయ ఫౌండర్‌, ఫ్యామిలీ మెంబర్‌ టి,చోళన్‌, వెంకటేశ్వర సేవా సంఘం సభ్యులు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement